VZM: కురుపాం నిర్మాణం చేపట్టిన ఇంజనీరింగ్ కాలేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు ఆరిక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఇవాళ కురుపాంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు విషయంలో నిర్లక్ష్యం తగదని గత వైసీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల నిర్మించి చివరి భవనాలను పూర్తి చేయాలన్నారు.