E.G: రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సమాజం బాబా శత జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. సేవ భావన సమాజ అభివృద్ధికి పునాదని పేర్కొంటూ, యువత ఈ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ అభ్యున్నతిలో తమ వంతు పాత్ర నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సాయి సేవా సంస్థలు.. వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేసిందని కొనియాడారు.