HYD: జలమండలి పేరుతో నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని బెదిరిస్తూ కొందరు SMSలు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుర్తుతెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని వినియోగదారులను అధికారులు హెచ్చరించారు. ఇలాంటి సందేశాలలో వచ్చే APK లింకులను డౌన్లోడ్ చేయకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు.