SRCL: పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన & క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న జ్యోతి ప్రజ్వలన చేశారు.