MNCL: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం మంచిర్యాల నుంచి శబరిమల వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆదివారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తే కాగజ్ నగర్, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి నుంచి వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.