జగిత్యాల పట్టణం సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి శతవర్ష 100వ జయంతి వేడుకలలో జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత పాల్గొని ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిరుపేద పెళ్లి కూతురుకు మంగళ సూత్రం, మట్టెలు, వస్త్రాలు సేవా సమితి వారి ఆధ్వర్యంలో దావ వసంత చేతుల మీదుగా అందజేశారు.