CTR: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30కు మొదలవుతుందని ప్రజలు తమ సమస్యలను పోలీసు అధికారులకు నేరుగా తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.