SRD: సంగారెడ్డిలోని రాజంపేటలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. రాజంపేటలో డ్రైనేజీ సమస్యలను ఆయనఇవాళ పరిశీలించారు. మురుగు కాలువలు లేకపోవడంతో దుర్వాసన వచ్చి అంటూ వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.