NLG: భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన గిరాగాని యాదగిరి నియమితులయ్యారు. అనంతంర యాదగిరి మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నాపై పార్టీ ఉంచిని విశ్వాశాన్ని వృథా చేయకుండా జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తామనని పేర్కొన్నారు.