సత్యసాయి: సత్యసాయి శతజయంతి వేడుకలను ఆదివారం అమలాపురం మొబర్లీపేటలో విశ్రాంత శాస్త్రవేత్త కెఎస్ఎన్ రావు స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగులను ఏపీజే అబ్దుల్ కలాం పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన లెఫ్టినెంట్ కర్నల్ టీ.కాశి విశ్వేశ్వరుడు ఘనంగా శాలువాలతో సత్కరించారు.