WGL: ప్రజాపాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బిడి రాజిరెడ్డి అన్నారు. ఇవాళ వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో మహిళలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు పనిచేస్తున్నారని అన్నారు.