కొందరికి ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు కొంచెం చింతపండుకు జీలకర్ర, ఉప్పు, కారం చేర్చి మొత్తగా దంచుకోవాలి. తర్వాత దానిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. వాంతి భావన కలుగుతున్నప్పుడు దానిని చప్పరించాలి. అయితే ఒకటి, రెండు మాత్రమే చప్పరించాలి.