MNCL: జన్నారం మండల కేంద్రంలోని టింబర్ డిపోలో కలప వేలం పాటను నిర్వహించనున్నామని స్థానిక ఎఫ్డీవో రామ్మోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం 10గంటలకు టింబర్ డిపో వద్ద కలప వేలంపాట ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు రూ. 5 వేలప ధరావత్ను చెల్లించి వేలంపాటలో పాల్గొనాలన్నారు. చట్టబద్ధంగా నాణ్యమైన కలపను పొందేందుకు అవకాశం ఉందని, ఇందిరమ్మ లబ్ధిదారులు, అందరూ వినియోగించుకోవాలన్నారు.