WGL: ఈ నెల 24న ఉమ్మడి జిల్లాలో ఏఐసీసీ సెక్రటరీ పీ.విశ్వనాథన్ పర్యటించనున్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.