TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏపీలోని పుట్టపర్తికి వెళ్లనున్నారు. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు.
Tags :