KRNL: కూటమి ప్రభుత్వం ఫరూక్ శుబ్లీని ఏపీ ఉర్దూ అకాడమీ ఛైర్మన్గా ప్రకటించడాన్ని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు నూర్ అహ్మద్, అహ్మద్ హుస్సేన్ అభినందించారు. ఉర్దూ భాష అభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయమని వారు ఆదోని MHPS కార్యాలయంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కార్యకర్తలు పాల్గొన్నారు.