భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) నూతన అధ్యక్షుడిగా నియమితులైన యువ నాయకుడు బట్టు కరుణాకర్‌ను రేగొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోయిల క్రాంతి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. విద్యార్థి విభాగం నుంచి DCC అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణమని క్రాంతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.