W.G: జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. మండలంలో పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ఎనర్జీస్ నిధులు రూ. 30 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని చేతలతో చేసే ప్రభుత్వం అని అన్నారు.