‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీలో వెంకన్న పాత్రలో చైతన్య జొన్నలగడ్డ అదరగొట్టాడు. తాజాగా చైతూ మాట్లాడుతూ.. ఈ పాత్ర కోసం చీకట్లో కుంటడం ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తే హ్యాపీగా ఉందన్నాడు. హీరో సిద్ధూ జొన్నలగడ్డ తన బ్రదర్ అని చెప్పి తన పేరును వాడుకోవాలని అనుకోలేదని, ఏ సపోర్ట్ లేకుండా నిరూపించుకోవాలనుకున్నానని చెప్పాడు.