‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్‌లోని నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకొచ్చింది. మనోజ్ బాజ్‌పాయ్ రూ.20-22 కోట్ల మేరకు, జైదీప్ అహ్లావత్ రూ.9 కోట్లు, ప్రియమణి రూ.7 కోట్లు, నిమ్రత్ కౌర్ రూ.8-9 కోట్ల వరకు, దర్శన్ కుమార్ రూ.8 కోట్లు, నటి సీమా బిస్వాప్, విపిన్ శర్మ రూ.1-2 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.