NZB: డిచ్పల్లి మండలంలోని 7వ పోలీస్ బెటాలియన్లో ఇవాళ సత్య సాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ సత్య నారాయణ ఆదేశాల మేరకు సత్య సాయి బాబా చిత్రం పటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.