NLR: ముత్తుకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి ఎంపీపీ శ్రీమతి గండవరం సుగుణమ్మ, ఎంపీడీవో శ్రీమతి పీ.నాగమణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.