సినిమాలను పైరసీ చేసినందుకు ఎన్కౌంటర్ చేయాలన్న నిర్మాత C కళ్యాణ్ వ్యాఖ్యలపై iBOMMA రవి తండ్రి అప్పారావు తీవ్రంగా స్పందించారు. ‘ఆయనను ఎన్కౌంటర్ చేస్తే తెలుస్తుంది ఆ బాధ. రవి పనులను సమర్థించట్లేదు కానీ రూ.కోట్ల ఖర్చుతో సినిమా ఎవరు తీయమన్నారు. కోట్లిస్తేనే నటిస్తా అనే హీరోలని వదిలి కొత్తవాళ్లతో సినిమాలు తీయాలి’ అని అన్నాడు.