సౌతాఫ్రికాతో గౌహతి టెస్టు రెండో రోజు ఆటలో ఎట్టేకేలకు టీమిండియా ఓ వికెట్ తీసింది. తొలి సెషన్లో సౌతాఫ్రికా వికెట్ పడకుండా రాణించి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ఈ క్రమంలో రెండో సెషన్లో వెరెయిన్(45)ను జడేజా పెవిలియన్ చేర్చారు. ప్రస్తుతం క్రీజులో ముత్తుస్వామి(68), యాన్సెన్(1) ఉన్నారు. సౌతాఫ్రికా స్కోర్ 335/7.