TG: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. పార్టీ ఫిరాయింపు ఆరోణలపై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని లేఖ రాశారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో.. ఈ మేరకు లేఖ రాశారు. కాగా, BRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. తర్వాతి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.