W.G: ప్రభుత్వ ఇతి APSSDC ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్, ట్విట్టర్ కోర్సుల్లో 3న ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందని ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ నాగరాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో TBPL, ఇతిలో సిల్క్ హాబ్ ఏర్పాటు చేసిందన్నారు. 15 నుంచి 40 ఏళ్ల వయసు గల వారు అర్హులన్నారు.