MDK: సత్యసాయి స్థాపించిన సంస్థలతో ఎందరికో మేలు జరుగుతుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మెదక్ పోలీస్ కార్యాలయంలో సత్యసాయి శతజయంతి పురస్కరించుకుని సత్య సాయి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్యాసంస్థలతో లక్షలాదిమంది ఆశా కిరణాలుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.