NLR: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్‌లోని ఎమ్మెల్యే కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.