CTR: కల్లూరు TDP గ్రామ కమిటీ ఎన్నికల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో శనివారం సాయంత్రం ఓ వర్గం రోడ్డెక్కి ధర్నా చేసింది. కల్లూరు గ్రామ కమిటీ అధ్యక్షుడి కోసం ఖాదరవల్లి, సర్దార్ రెండు వర్గాలు పోటీపడ్డారు. సర్దార్ వర్గానికి న్యాయం జరగలేదని తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. SI వెంకటేశ్వర్లు వారికి సర్ది చెప్పి ధర్నాను విరమింప చేశారు.