ADB: బోథ్ MLA అనిల్ జాదవ్ ఈ నెల 24న కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10.30 గంటలకు గుడిహత్నూరు మండలంలోని లింగాపూర్ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11.00 గం.కు సోనాల మండల కేంద్రంలోని శివాజీ చౌక్‌లో సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే PA అక్షయ్ కుమార్ ఆదివారం తెలియజేశారు.