KMR: నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని మహిళ సమైక్య కార్యాలయంలో 6 మండలాలకు కలిపి మొత్తం 30,104 చీరలు పంపిణీ చేసినట్లు ఇంఛార్జ్ ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్ మండలానికి 7560, పిట్లం 3840, ఎల్లారెడ్డి 5400, లింగంపేట్ 3000, బాన్సువాడ 2760, నాగిరెడ్డిపేట్ 7544 చీరలు కేటాయించినట్లు పేర్కొన్నారు.