MBNR: కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులను నియమించింది. కాంగ్రెస్ మొత్తం 36 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియామకం చేపట్టింది. 1.మహబూబ్ నగర్ – సంజీవ్ ముదిరాజ్ 2. నాగర్ కర్నూల్ – చిక్కుడు వంశీకృష్ణ 3.వనపర్తి- కె.శివసేనారెడ్డి 4. జోగుళాంబ గద్వాల్-రాజీవ్ రెడ్డి 5.నారాయణపేట – కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి.