TG: DCC నియామకంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 17 DCC పదవులను బీసీలకు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.