TPT: సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి కమిషనర్ మౌర్య సూచించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 2:00 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు.