TG: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్కి ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో వరుసగా 3 కార్లు ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన కొడిమ్యాల మండలం పూడూరు దగ్గర జరిగింది.