NRPT: ఊట్కూర్ మండలంలో నూతన మండల ప్రగతి అభివృద్ధి అధికారి (MPDO) గా బాధ్యతలు స్వీకరించిన కిషోర్ కుమార్ గారిని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కోరం శివరాజ్ రెడ్డి, వడ్ల మొనప్ప, మొట్కార్ తరుణ్, ఒబెదుర్ రెహమాన్, షేక్ సమి, శానవాజ్ ఇట్టి తదితరులు పాల్గొన్నారు.