MLG: శ్రీ సత్యసాయి 100వ జయంతి వేడుకలను ఏటూరు నాగారంలోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాముల భజనలు, భక్తి గీతాలతో దేవాలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండుకుంది. అనంతరం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ పెండ్యాల ప్రభాకర్ తదితరులు ఉన్నారు.