MBNR: పుట్టపర్తి సత్య సాయిబాబా 100వ జయంతి సందర్భంగా ఇవాళ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి, పూలమాల వేసి సత్యసాయి బాబా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీసీఆర్బి డీఎస్సీపీ రమణారెడ్డి, ఆర్ఎలు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.