NRPT: ఉట్కూరు మండలంలోని పెద్ద పొర్ల గ్రామానికి చెందిన మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు మాలి బాలప్ప (48) గత వారం క్రితం అందుకే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురి కాగా, MBNRలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కోమాలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ నిన్న అర్థ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.