GNTR: ఫిరంగిపురం MPDO కార్యాలయంలో ఆదివారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో మండల పరిషత్ అధికారులు, సాయి భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాబా బోధనలు, సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి.