E.G: గోకవరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన ఆలయ నిర్మాణానికై రూ. 20 లక్షలు ఆలయ నిర్వహణకు అందజేశారు.