కడప: ఎర్రగుడుపాడు ఎస్సీ కాలనీలో పలువురు ప్రజలు వాంతులు, విరోచనాలు, జ్వరాలతో అనారోగ్యానికి గురయ్యారని తెలుసుకున్న MPDO కెజియా ఆ కాలనీని సందర్శించి డోర్ టు డోర్ తిరిగి ప్రజల ఆరోగ్య పరిస్థితిని విచారించారు. ఇళ్లలో చికిత్స పొందుతున్నవారితో ఆమె మాట్లాడి అవసరమైన మందులు అందిస్తున్నారో లేదో తెలుసుకున్నారు.