భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 489 పరుగులకు SA ఆలౌటైంది. ముత్తుసామి(109), యాన్సెన్ (93) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా, బుమ్రా, సిరాజ్ తలో 2 వికెట్లు తీశారు.
Tags :