SKLM: సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్రపు బీచ్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు రావడంతో ఇసుక దెబ్బలపై కొలహాలం నెలకొంది. పక్కనే ఉన్న జీడితోటలు సరుగుడు తోటలలో వంటలు చేసుకుని ఆరగించారు. మెరైన్ పోలీసులు బంధువస్తు నిర్వహించారు.