NLG: మిర్యాలగూడ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి MLA బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఛత్రపతి శివాజీ మహారాజ్ కీర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా విగ్రహం పెట్టడం అభినందనీయమని అన్నారు. శివాజీ మహారాజ్ గోప్ప యోధుడని, మహావీరుడని కొనియాడారు.