PPM: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని మున్సిపల్ ఛైర్మన్ రాంబార్ శరత్ బాబు కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని 15వ వార్డులో జరుగుతున్న కాలువ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో మౌలిక సౌకర్యాలు కల్పనకు పని చేస్తున్నామని చెప్పారు.