E.G: 20 ఏళ్లుగా తమ సాగులో ఉన్న సీలింగ్ భూములకు పట్టాలు మంజూరు చేయాలని గోకవరం మండలం శివరాం పట్నం గ్రామంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. శివ రామపట్నంలో భూమిలేని నిరుపేదలకు సర్వే నెం.లో ఉన్న 4/1, 34/1, 35/2a సీలింగ్ భూములు పంచాలని ఏపీ ఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వీరాంజనేయులు డిమాండ్ చేశారు.