MDK: హవేలీ ఘనపూర్లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ ఆరోగ్యం, కుటుంబం, విద్య, జీవితం అన్నింటినీ నాశనం చేసే ప్రమాదకర పదార్థాలు అని అసిస్టెంట్ లాడ్స్ సిద్ధగౌడ్, నాగరాజు, బాలనర్సింలు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సృజన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.