SRPT: SGFI ఆధ్వర్యంలో జరిగే 59వ రాష్ట్రస్థాయి అండర్-14 క్రికెట్ పోటీలకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారుడు బానోతు రూపక్ ఎంపికయ్యాడు. జిల్లా స్థాయి పోటీల్లో రూపక్ 20 బంతుల్లో 8 బౌండరీలతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జుట్టును గెలిపించాడు. ఇవాళ రూపక్‌ను కోదాడ ఎంఈవో సలీం షరీఫ్ ఒక ప్రకటన ద్వారా అభినందించారు.