SRD: సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఇవాళ అకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. లాంగ్ పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిర్యాధు దారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.